దాచేస్తే దాగని దారుణం

ABN, First Publish Date - 2023-08-02T11:39:31+05:30 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అప్పులు ఏ విధంగా పెరిగిపోతున్నాయో కేంద్రం, కాగ్ నివేదికలు ఇస్తున్నప్పటికీ కూడా జగన్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. అప్పులు చేస్తునే ఉంది. తెచ్చిన అప్పులు రాష్ట్ర అభివృద్ధికి.. సంపద సృష్టికి ఉపయోగిస్తున్నారా? అంటే..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అప్పులు ఏ విధంగా పెరిగిపోతున్నాయో కేంద్రం, కాగ్ నివేదికలు ఇస్తున్నప్పటికీ కూడా జగన్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. అప్పులు చేస్తునే ఉంది. తెచ్చిన అప్పులు రాష్ట్ర అభివృద్ధికి.. సంపద సృష్టికి ఉపయోగిస్తున్నారా? అంటే అదీ ఎక్కడా కనిపించడంలేదు. కానీ రుణ భారంపై రాష్ట్రానిది ఒక మాట.. బడ్జెట్ పుస్తకాల్లో మరో మాట.. కాగ్ చెప్పేది మరో మాట.. కేంద్రానిది పూటకోమాట.. ఏపీ అప్పులపై అసలు విషయాలను దాటవేస్తూ కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ అరకొర సమాధానం ఇచ్చిన మరుసటి రోజునే జగన్ సర్కార్ నికర పరిమితిని దాటి అప్పులు చేయడం నిజమని ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు.

Updated at - 2023-08-02T11:39:31+05:30