ఆ రెండు పనులను బాగా చేస్తున్న జగన్ సర్కార్.
ABN, First Publish Date - 2023-08-02T11:11:32+05:30 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్.. అలాగే సీఎం జగన్ నాలుగేళ్ల పాలనలో రెండు పనులు బాగానే చేస్తున్నారు. అందులో ఒకటి అప్పులు తెచ్చి.. బటన్ నొక్కి డబ్బులు పంచడం.. రెండోది సమస్య వచ్చినప్పుడు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్.. అలాగే సీఎం జగన్ నాలుగేళ్ల పాలనలో రెండు పనులు బాగానే చేస్తున్నారు. అందులో ఒకటి అప్పులు తెచ్చి.. బటన్ నొక్కి డబ్బులు పంచడం.. రెండోది సమస్య వచ్చినప్పుడు.. లేదా ప్రతిపక్షాలు ప్రశ్నించినప్పుడు.. జగన్ తన టీమ్‌ను, గ్యాంగ్‌ను సీన్లోకి తీసుకువచ్చి.. రంగంలోకి దింపి బూతులు తిట్టించి, నోటికి పనిచెప్పి టాపిక్‌ను డైవర్టు చేయడం.. ఈ నాలుగేళ్లలో జగన్ సర్కర్ ఏం చేసిందంటే.. ఈ రెండు పనులను చాలా నిష్ఠతో.. శ్రద్ధతో చేస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-02T11:11:32+05:30