తాడోపేడో అంటున్న అంగన్వాడీలు..

ABN, First Publish Date - 2023-12-12T12:19:14+05:30 IST

అమరావతి: అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్లు తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో వారు మంగళవారం ధర్నాకు పిలుపిచ్చారు.

అమరావతి: అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్లు తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో వారు మంగళవారం ధర్నాకు పిలుపిచ్చారు. వారంతా పీడీ కార్యాలయానికి వెళ్లి అక్కడ తాడో పేడో తేల్చుకోడానికి సిద్ధమైనట్లు చెప్పారు. ప్రస్తుత రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలన్నీ మూసివేశారు. ఈ విషయం తెలియక కేంద్రాలకు వచ్చిన విద్యార్థులు కేంద్రాలు మూసివేసి ఉండడంతో తిరిగి వెళ్లిపోతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-12-12T12:22:42+05:30