కలకలం రేపిన ఆంధ్రజ్యోతి కథనం..

ABN, First Publish Date - 2023-08-19T10:23:32+05:30 IST

హైదరాబాద్: నగరం శివారులో వెంకట్రావు ట్రస్టుకు చెందిన అత్యంత విలువైన 102 ఎకరాలను కాజేస్తున్న వైనంపై ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం కలకలం రేకెత్తించింది.

హైదరాబాద్: నగర శివారులో వెంకట్రావు ట్రస్టుకు చెందిన అత్యంత విలువైన 102 ఎకరాలను కాజేస్తున్న వైనంపై ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం కలకలం రేకెత్తించింది. న్యాయస్థానంలో కేసులు కొనసాగుతున్నప్పటికీ రంగారెడ్డిజిల్లా నందిగాంలో ఉన్న వందల కోట్ల ఖరీదు చేసే భూములను దొడ్డిదారిన విక్రయిస్తుండడంపై ట్రస్టు భూములు హాంఫట్ శీర్షికన శుక్రవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై సర్వత్రా చర్చ జరిగింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-19T10:23:32+05:30