ఆలయ సన్నిధిలో అరాచకాలు..

ABN, First Publish Date - 2023-06-07T13:24:11+05:30 IST

తిరుపతి: తిరుమలలో ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ తీరుపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఓం రౌత్ శ్రీవారి ఆలయం ముందే హీరోయిన్ కృతిసనన్‌‌ను కౌగిలించుకుని ముద్దుపెట్టాడు.

తిరుపతి: తిరుమల (Tirumala)లో ఆదిపురుష్ డైరెక్టర్ (Adipurush Director) ఓం రౌత్ (Om Raut) తీరుపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఓం రౌత్ శ్రీవారి ఆలయం ముందే హీరోయిన్ కృతిసనన్‌‌ (Kritisanon)ను కౌగిలించుకుని ముద్దుపెట్టాడు. అది చూసిన భక్తులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆదిపురుష్ సినిమా అధ్యాత్మిక, పౌరాణిక నేపథ్యంలో తీసిన చిత్రం. ఇందులో సీత పాత్ర పోషించిన హీరోయిన్‌తో గుడి ముందు ఈ పనులేంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పనులు తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ భక్తులు మండిపడుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-06-07T13:24:11+05:30