DV Srinivas: జగన్ 4 ఏళ్ళ పాలనలో రూ. 11 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిన ఏపీ..
ABN, First Publish Date - 2023-05-29T10:34:01+05:30 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గతంలో ముందెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో ఆధోగతిపాలైందని విశ్లేషకులు డివి శ్రీనివాస్ (DV Srinivas) అన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గతంలో ముందెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో ఆధోగతిపాలైందని విశ్లేషకులు డివి శ్రీనివాస్ (DV Srinivas) అన్నారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy) నిర్వహించిన డిబేట్‌లో మాట్లాడుతూ జగన్ నాలుగేళ్ల పరిపాలనలో రాష్ట్రం సుమారు రూ. 11 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయిందని.. కోలుకోలేని పరిస్థితని అన్నారు. ఇప్పుడు ఏపీకి దిక్సూచిగా చంద్రబాబు కనిపిస్తున్నారని, ఆయనే రాష్ట్రాని బాగుచేయగలరని ప్రజలు కూడా నమ్ముతున్నారని డివి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated at - 2023-05-29T10:34:01+05:30