సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసిన అమరావతి రైతులు

ABN, First Publish Date - 2023-05-06T16:38:59+05:30 IST

ఆర్-5 జోన్‌పై అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో రాజధాని రైతులు ఎస్ఎల్‌పీ దాఖలు చేశారు.

ఆర్-5 జోన్‌పై అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో రాజధాని రైతులు ఎస్ఎల్‌పీ దాఖలు చేశారు. R-5 జోన్‌లో ఇతరులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపైన హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించి, జీవో రద్దు చేయాలని పిటిషన్ వేశారు.

Updated at - 2023-05-06T17:06:00+05:30