అమ్మో వైసీపీ పోలీసులు..
ABN, First Publish Date - 2023-08-03T09:38:17+05:30 IST
అమరావతి: ఏపీలో పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటు సీఐడీ, ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు వైసీపీపై ఈగ వాలనీయడంలేదు. చట్టప్రకారం నడుచుకోవాల్సిన పోలీసులు.. జగన్ మనసెరిగి నడుచుకుంటున్నారు.
అమరావతి: ఏపీలో పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటు సీఐడీ, ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు వైసీపీపై ఈగ వాలనీయడంలేదు. చట్టప్రకారం నడుచుకోవాల్సిన పోలీసులు.. జగన్ మనసెరిగి నడుచుకుంటున్నారు. వైసీపీ నేతల అడుగులకు మడులొత్తుతున్నారు. సీఐడీ పోలీసులైతే అర్థరాత్రి ఇళ్లకు వచ్చి భయభ్రాంతులకు గురిచేయడం అలవాటుగా మారింది. సోషల్ మీడియాలో ఎవరు పోస్టు పెట్టినా.. తెల్లవారేసరికల్లా వారు జైల్లో ఉండాల్సిందే. ఇందుకు 70 ఏళ్ల వృద్ధులూ అతీతులు కారు. దీంతో వైసీపీ రాజ్యం.. పోలీసు రాజ్యమని సామాన్యుడు సణుక్కుంటున్నాడు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-03T09:38:17+05:30