మిర్చి బజ్జీ కోసం అంబులెన్స్ సైరన్

ABN, First Publish Date - 2023-07-12T12:13:59+05:30 IST

హైదరాబాద్: చల్లటి సాయంత్రం.. వేడి వేడి మిర్చి బజ్జీలు తింటే భలే ఉంటుంది కదా.. ఇంకేం ఈ ఆలోచన వచ్చిందే తడవు ఆ డ్రైవర్‌ అంబులెన్స్‌ ఎక్కాడు. సైరన్‌ మోగించుకుంటూ బయల్దేరాడు.

హైదరాబాద్: చల్లటి సాయంత్రం.. వేడి వేడి మిర్చి బజ్జీలు తింటే భలే ఉంటుంది కదా.. ఇంకేం ఈ ఆలోచన వచ్చిందే తడవు ఆ డ్రైవర్‌ అంబులెన్స్‌ ఎక్కాడు. సైరన్‌ మోగించుకుంటూ బయల్దేరాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను ఆస్పత్రికి చేర్చే అత్యవసర సమయాల్లో మోగించాల్సిన అంబులెన్స్‌ సైరన్‌ను ఆ డ్రైవర్‌ ఇలా మిర్చి బజ్జీల కోసం వినియోగించాడు. ట్రాఫిక్‌ రద్దీతో ఉన్న హైదరాబాద్‌ నారాయణగూడ వైఎంసీఏ సర్కిల్‌ వద్ద రోడ్డుపై సైరన్‌ మోగిస్తూ రయ్‌...రయ్‌మని దూసుకుపోయాడు. ఆ సైరన్‌ విన్న ట్రాఫిక్‌ పోలీసు.. ఎవరైనా ప్రాణాపాయంలో ఉన్నారేమో అనుకుని వెంటనే ట్రాఫిక్‌ ఆపి దారి ఇప్పించాడు. తీరా చూస్తే... మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-12T12:13:59+05:30