అసెంబ్లీలో రెచ్చిపోయిన అంబటి

ABN, First Publish Date - 2023-09-22T10:15:19+05:30 IST

అమరావతి: మంత్రి అంబటి రాంబాబు అసెంబ్లీలో టీడీపీ నేతలకు వేలు చూపిస్తూ రెచ్చిపోయారు. సభ సజావుగా జరగకుండా అడ్డుకుంటున్నారని, గందరగోళం చేస్తున్నారని మండిపడ్డారు.

అమరావతి: మంత్రి అంబటి రాంబాబు అసెంబ్లీలో టీడీపీ నేతలకు వేలు చూపిస్తూ రెచ్చిపోయారు. సభ సజావుగా జరగకుండా అడ్డుకుంటున్నారని, గందరగోళం చేస్తున్నారని మండిపడ్డారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ప్రోపర్ ఫార్మెట్‌లో వస్తే కూలంకుషంగా చర్చించడానికి సిధ్దమని అన్నారు. టీడీపీ సభ్యులు పోడియంను చుట్టుముట్టి టీడీపీ ఆఫీసులా ప్రవర్తిస్తున్నారని, ఇష్టమొచ్చినట్లు సీఎం జగన్, పాలన గురించి మాట్లాడినా సహించేదిలేదని, తాము చేతులు కట్టుకుని కూర్చోమని హెచ్చరించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-22T10:15:19+05:30