హైకోర్టుకు అమ‌రావ‌తి రైతులు..

ABN, First Publish Date - 2023-07-03T11:35:20+05:30 IST

అమరావతి: లేని అధికారాన్ని ఉపయోగించుకుని రాజధానిలో భూములను బయట ప్రాంతాలవారికి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు.

అమరావతి: లేని అధికారాన్ని ఉపయోగించుకుని రాజధానిలో భూములను బయట ప్రాంతాలవారికి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. భూముల కేటాయింపులతో పాటు అందులో ఇళ్ల నిర్మాణాన్ని కూడా నిలిపివేయాలని పిటిషన్‌లో కోరారు. రాజధాని రైతుల తరఫున సీనియర్ న్యాయవాది మురళీధర్ హైకోర్టులో ఫిటిషన్ దాఖలు చేయగా రేపో, మాపో దినిపై విచారణ జరగనుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-03T11:35:20+05:30