నియంతపాలనకు అలవాటు పడిన జగన్ సర్కార్...
ABN, First Publish Date - 2023-07-12T10:44:15+05:30 IST
అమరావతి: 2014లో ఉరుకులు.. పరుగులు పెట్టిన అమరావతి రాజధాని పనులు జగన్ అధికారంలోకి వచ్చాక మూలనపడ్డాయి. అమరావతి గొంతు నొక్కుతూ మూడు రాజధానుల ప్రకటన చేయగానే రైతులు ఆగ్రహించారు.
అమరావతి: 2014లో ఉరుకులు.. పరుగులు పెట్టిన అమరావతి రాజధాని పనులు జగన్ అధికారంలోకి వచ్చాక మూలనపడ్డాయి. అమరావతి గొంతు నొక్కుతూ మూడు రాజధానుల ప్రకటన చేయగానే రైతులు ఆగ్రహించారు. ఆందోళనలకు దిగారు. పాదయాత్రలు మొదలెట్టారు. కానీ నియంతపాలనకు అలవాటుపడిన జగన్ సర్కార్ అడుగడుగున రైతుల దీక్షపై ఉక్కుపాదం మోపింది. అన్నదాతల ఉసురుపోసుకుంది. మరోవైపు జగన్ తీరుతో ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చిన సంస్థలన్నీ వెనక్కు వెళ్లాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-07-12T10:44:15+05:30