కేసీఆర్ ప్రసంగం కోసం ఐదు నిముషాలు కేటాయింపు

ABN, First Publish Date - 2023-07-07T13:01:26+05:30 IST

వరంగల్: తెలంగాణ రాజకీయాల్లో ప్రధాని మోదీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనకు వెళతారా? మోదీ సభలో కేసీఆర్ ప్రసంగం కోసం ఐదు నిముషాల సమయం కేటాయించారు.

వరంగల్: తెలంగాణ రాజకీయాల్లో ప్రధాని మోదీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనకు వెళతారా? మోదీ సభలో కేసీఆర్ ప్రసంగం కోసం ఐదు నిముషాల సమయం కేటాయించారు. అయితే ఢిల్లీ లిక్కర్ కేసు, ఎమ్మెల్యేల ఎర ఏపీసోడ్ తర్వాత రాజకీయం మారింది. గత కొన్నాళ్లుగా ప్రధాని మోదీతో ఉప్పు.. నిప్పుగా ఉన్న సీఎం కేసీఆర్ మరి వరంగల్ సభకు వెళతారా? అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఐదు సార్లు ప్రధాని పర్యటనకు కేసీఆర్ దూరంగా ఉంటూ వచ్చారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-07T13:03:19+05:30