ఆ వార్డు మెంబర్‌కు ఒక్కటంటే ఒక్క ఓటు..
ABN, First Publish Date - 2023-08-29T08:01:49+05:30 IST
వైసీపీ నిలబెట్టిన ఆ వార్డు మెంబర్‌కు ఒక్కటంటే ఒక్క ఓటు వచ్చింది. పైగా ఎమ్మెల్యే మద్దతు ఉన్నా.. ఇలా ఒక్క ఓటు రావడమేంటని వైసీపీ అధిష్టానం తలబద్దలుకొట్టుకుంటోంది.
ఆళ్ళగడ్డ (నంద్యాల జిల్లా): వైసీపీ నిలబెట్టిన ఆ వార్డు మెంబర్‌కు ఒక్కటంటే ఒక్క ఓటు వచ్చింది. పైగా ఎమ్మెల్యే మద్దతు ఉన్నా.. ఇలా ఒక్క ఓటు రావడమేంటని వైసీపీ అధిష్టానం తలబద్దలుకొట్టుకుంటోంది. ఎందుకైనా మంచిదని అటుపక్క రెబల్‌గా నిలబడి గెలిచిన వార్డు మెంబర్‌కు వైసీపీ కండువా కప్పి పరువు కాపాడుకోవడానికి ప్రయత్నించింది. అసలు ఇంతకీ వార్డు మెంబర్‌ను కూడా గెలిపించుకోలేని పరిస్థితిలోకి ఆ ఎమ్మెల్యే ఎందుకు జారిపోయారు? అసలు ఆ నియోజకవర్గంలో ఆయన పట్టు ఏందుకు సడలుతోందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-29T08:01:49+05:30