Nalgonda Dist.: పంట పొలంలో విమానం ఆకారంలో డ్రోన్ కలకలం

ABN, First Publish Date - 2023-05-29T11:53:33+05:30 IST

నల్గొండ జిల్లా: శాలిగౌరారం మండలం, ఆకారం గ్రామం శివారులో డ్రోన్ (Drone) కలకలం రేగింది. విమానం ఆకారం (Airplane Shape)లో ఉన్న డ్రోన్ పొలంలో లభ్యమైంది.

నల్గొండ జిల్లా: శాలిగౌరారం మండలం, ఆకారం గ్రామం శివారులో డ్రోన్ (Drone) కలకలం రేగింది. విమానం ఆకారం (Airplane Shape)లో ఉన్న డ్రోన్ పొలంలో లభ్యమైంది. గొర్రెల కాపరికి డ్రోన్ కనిపించడంతో గ్రామస్తులకు తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఆపరేట్ చేశారన్నదానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-05-29T11:55:28+05:30