ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చెప్పిందే నిజమైందా..?
ABN, First Publish Date - 2023-06-21T10:37:24+05:30 IST
హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చెప్పిందే నిజమైందా..? షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడం ఖాయమైందా? ఈ దిశగా అటు కాంగ్రెస్.. ఇటు వైఎస్పార్‌టీపీ చకచకా పావులు కదుపుతున్నాయా?
హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చెప్పిందే నిజమైందా..? షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడం ఖాయమైందా? ఈ దిశగా అటు కాంగ్రెస్.. ఇటు వైఎస్పార్‌టీపీ చకచకా పావులు కదుపుతున్నాయా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ నేత డాక్టర్ చిగురు ప్రశాంత్ చేసిన ట్వీట్.. ‘షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడాన్ని ఖాయం చేసింది’. నిజానికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ప్రస్తావించిన అంశాలే ఇప్పుడు నిజమవుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated at - 2023-06-21T10:37:24+05:30