అబ్ కి బార్ కిసాన్ సర్కార్.. కేసీఆర్ కొత్త నినాదం..

ABN, First Publish Date - 2023-06-08T11:57:32+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వచ్చి తొమ్మిదేళ్లు అయినా రైతుల ఆవేదన ఆగలేదు. కడుపునిండా తిని అరుగులమీద పడుకునే పరిస్ధితి రైతులకు ఇంకా రాలేదు.

హైదరాబాద్: తెలంగాణ (Telangana) రాష్ట్రం వచ్చి తొమ్మిదేళ్లు అయినా రైతుల ఆవేదన ఆగలేదు. కడుపునిండా తిని అరుగులమీద పడుకునే పరిస్ధితి రైతులకు ఇంకా రాలేదు. వ్యవసాయ సబ్సిడీలన్నీ ఎత్తివేయడంతో ఖర్చుల భారం పెరిగి రైతన్నలు అల్లాడిపోతున్నారు. ఆకాల వర్షాలకు పంటలు నష్టపోయి బీమా లేక ఆత్మహత్యలు (Suicides) చేసుకుంటున్నారు. దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న తెలంగాణ పల్లెలు ఇప్పటికీ రైతుల ఆక్రందనలతో తల్లడిల్లిపోతున్నాయి. ‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్ (Ab Ki Bar Kisan Sarkar)’ దేశ రాజకీయాలకోసం సీఎం కేసీఆర్ (CM KCR) ఎత్తుకున్న కొత్త నినాదం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-08T11:57:32+05:30