అందరికీ మార్గదర్శిగా నిలిచిన మహిళ..

ABN, First Publish Date - 2023-07-20T13:09:07+05:30 IST

పెద్దపల్లి: అందరినీ పీడించే సమస్యలే ఆమెలో నిప్పు రాజేశాయి. సమస్యను పెట్టుబడిగా మార్చింది. సొంతంగా పర్యావరణ హిత సంచుల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసి తానూ బతుకుతూ.. పదిమందికి అన్నం పెడుతూ అందరికీ మార్గదర్శిగా ఆమె నిలిచింది.

పెద్దపల్లి: అందరినీ పీడించే సమస్యలే ఆమెలో నిప్పు రాజేశాయి. సమస్యను పెట్టుబడిగా మార్చింది. సొంతంగా పర్యావరణ హిత సంచుల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసి తానూ బతుకుతూ.. పదిమందికి అన్నం పెడుతూ అందరికీ మార్గదర్శిగా ఆమె నిలిచింది. ఆమె కాళ్లపై ఆమె నిలబడడమేకాదు. ఇతర మహిళలను వారి కాళ్లపై వారు నిలబడే విధంగా నిలుస్తున్న ఠాకూర్ తారాబాయి సక్సెస్ స్టోరీ.. ఈ దేశానికే ఆదర్శంగా నిలిచింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-20T13:09:07+05:30