బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం
ABN, First Publish Date - 2023-09-07T11:14:30+05:30 IST
హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం గురువారం బలహీనపడింది. దీని ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. అయితే గురువారం ఉదయం వాన కాస్త తెరిపినిచ్చింది.
హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం గురువారం బలహీనపడింది. దీని ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. అయితే గురువారం ఉదయం వాన కాస్త తెరిపినిచ్చింది. గ్రేటర్ హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్టు కొనసాగుతోంది. ఇవాళ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్ఎంసీ హచ్చరికలు జారీ చేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-09-07T11:14:30+05:30