జాలర్లకు చిక్కిన అరుదైన చేప

ABN, First Publish Date - 2023-08-17T11:31:44+05:30 IST

బాపట్ల జిల్లా: సాధారణంగా సముద్రంలో సాంప్రదాయ మత్స్యకారులు పట్టే చేప ఎన్ని కిలోలు ఉంటుంది? 10, 20, 50.. మహా అయితే వంద కిలోలు ఉంటుంది. కానీ బాపట్ల జిల్లాలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఓ భారీ చేప చిక్కింది.

బాపట్ల జిల్లా: సాధారణంగా సముద్రంలో సాంప్రదాయ మత్స్యకారులు పట్టే చేప ఎన్ని కిలోలు ఉంటుంది? 10, 20, 50.. మహా అయితే వంద కిలోలు ఉంటుంది. కానీ బాపట్ల జిల్లాలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఓ భారీ చేప చిక్కింది. దాని బరువెంతో తెలిస్తే షాక్ అవుతారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్య్సకారులకు అప్పుడప్పుడు అరుదైన, భారీ చేపలు లభ్యమవుతుంటాయి. అవే వారిపాలిట బంగారు బాతులవుతాయి. తాజాగా బాపట్ల జిల్లా, చీరాలకు చెందిన మత్స్యకారులు వేట చేస్తుండగా వలకు ఓ భారీ చేప తగిలింది. అది భారీ టైగర్ షార్క్ చేప. సుమారు 800 కిలోలు ఉన్న ఆ చేపను శ్రమించి ఒడ్డుకు చేర్చారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి..

Updated at - 2023-08-17T11:31:44+05:30