భూముల ధర పెంచే కొత్త పన్నాగం..

ABN, First Publish Date - 2023-08-14T10:54:26+05:30 IST

హైదరాబాద్: కొత్తగా పరిశ్రమలు వస్తేనో.. హైవే పడుతుందని వార్తలు వస్తేనో తప్పా.. ఏ ప్రాంతంలోనైనా భూమి విలువ హఠాత్తుగా పెరగదు. కానీ అవేవీ లేకుండానే రాత్రికి రాత్రే భూముల ధరలను రెండు రెట్లు..

హైదరాబాద్: కొత్తగా పరిశ్రమలు వస్తేనో.. హైవే పడుతుందని వార్తలు వస్తేనో తప్పా.. ఏ ప్రాంతంలోనైనా భూమి విలువ హఠాత్తుగా పెరగదు. కానీ అవేవీ లేకుండానే రాత్రికి రాత్రే భూముల ధరలను రెండు రెట్లు.. అంతకుమించి పెంచే మాయాజాలం ప్రస్తుతం రాజధాని నగరం చుట్టూ జరుగుతోంది. అదే సర్కారి వేలం... దానికి వేలం మాఫియా తాళం... రూ. లక్ష డిపాజిట్ కట్టి వేలంలో పాల్గొనడం, అడ్డగోలుగా ధర పెంచి.. ఆనక ఆ భూములను కొనకుండా వదిలేయడం.. తాము కట్టిన ధరావత్తు సొమ్ము రూ. లక్ష పోయినా వేలంలో పెరిగిన రేట్ల దెబ్బకు చుట్టుపక్కల ఉన్న తమ భూముల విలువ కోట్లలో పెరుగుతుందన్నది వారి వ్యూహం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-14T10:54:26+05:30