తెలంగాణలో ఓ విదూషకుడు..

ABN, First Publish Date - 2023-08-15T10:45:57+05:30 IST

హైదరాబాద్: గతంలో రాజుల పాలన ఉండేదని అందరికీ తెలిసిందే.. అయితే రాజా ఆస్థానంలో విదూషకుడు కూడా ఉండేవాడు. విదూషకుడు అంటే నేటి తరానికి తెలియకపోవచ్చుకానీ సింపుల్‌గా చెప్పాలంటే నవ్వులు పూయించే వ్యక్తి అన్నమాట.

హైదరాబాద్: గతంలో రాజుల పాలన ఉండేదని అందరికీ తెలిసిందే.. అయితే రాజా ఆస్థానంలో విదూషకుడు కూడా ఉండేవాడు. విదూషకుడు అంటే నేటి తరానికి తెలియకపోవచ్చుకానీ సింపుల్‌గా చెప్పాలంటే నవ్వులు పూయించే వ్యక్తి అన్నమాట. ప్రస్తుతం తెలంగాణ కూడా దొరపాలనలోనే ఉంది. కాకపోతే ఇది ప్రజాస్వామ్య రాచరికం అనుకోవచ్చు. అందుకే దొర కుమారుడు, కుమార్తె, మేనల్లుడు ఇంకా బంధుమిత్రసకుటుంబసమేతంగా తెలంగాణ పాలన కొనసాగుతోంది. మరి ఇలాంటి రాచరిక పాలనలో కూడా ఓ విదూషకుడు ఉండాలి కదా. ఉన్నాడు.. కాకపోతే ఆ విదూషకుడికి తన మాటలతో నవ్వించడంపై ఉన్న శ్రద్ధ తన నియోజకవర్గ ప్రజలపై లేదు. ఆ విదూషక ప్రజాప్రతినిధి ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-15T10:45:57+05:30