హైదరాబాద్ జంటనగరాల్లో 144 సెక్షన్
ABN, First Publish Date - 2023-11-29T09:40:55+05:30 IST
హైదరాబాద్: జంగనగరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని సీపీ సందీప్ శాండిల్య తెలిపారు. ఎన్నికలు ముగిసే వరకు మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని తెలిపారు. ఐదుగురికి మించి ఎక్కడైనా గుమిగూడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హైదరాబాద్: జంగనగరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని సీపీ సందీప్ శాండిల్య తెలిపారు. ఎన్నికలు ముగిసే వరకు మద్యం దుకాణాలు బంద్ ఉంటాయన్నారు. ఐదుగురికి మించి ఎక్కడైనా గుమిగూడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బారులు, వైన్ షాపులు, పబ్‌లు మూసివేయాలని సీపీ ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలవద్ద విధుల్లో కేంద్ర బలగాలను మోహరించనున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-11-29T09:44:53+05:30