ABN Digital: ఒక్కరాత్రిలో ముఖాన్ని మెరిపించే చిన్న అద్భుతం
ABN, First Publish Date - 2023-05-30T13:04:49+05:30 IST
మెరిసే చర్మం కలిగి ఉండడాన్ని అందరూ ఇష్టపడతారు. ఆరోగ్యంగా కనిపించే చర్మాన్ని కలిగి ఉండడానికి మనవంతు కృషి చేస్తాం కానీ ముఖం టోన్ శరీరం కంటే ముదురు రంగులో ఉన్నప్పుడు.. అది నీజంగా బాధగా అనిపిస్తోంది.
ABN Internet Desk: మెరిసే చర్మం కలిగి ఉండడాన్ని అందరూ ఇష్టపడతారు. ఆరోగ్యంగా కనిపించే చర్మాన్ని కలిగి ఉండడానికి మనవంతు కృషి చేస్తాం కానీ ముఖం టోన్ శరీరం కంటే ముదురు రంగులో ఉన్నప్పుడు.. అది నీజంగా బాధగా అనిపిస్తోంది. మీరు ఇదే సమస్యతో బాధపడుతున్నారా? ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల.. మొదటిగా మొఖమే ప్రభావితమవుతుంది. ముఖంతో సహా శరీరంలోని ఏ భాగంలోనైనా పిగ్మెంటేషన్ వచ్చే అవకాశముంటుంది. చర్మం యవ్వనంగా తెల్లాగా మెరుస్తూ కనిపించాలని దాదాపు అందరూ కోరుకుంటారు. కానీ ఆహారపు అవాట్లు, పెరిగిన కాలుష్యం, జీవన శైలిలో మార్పులు, ఒత్తిడి, నిద్ర లేకపోవడం తదితర అంశాలు చర్మ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. దాంతో అటువంటి చర్మాన్ని పొందడం చాలా మందికి అసాధ్యంగా మారుతుంది. కానీ ఇది సాధ్యమే. స్కిన్ టోన్ కాంతి వంతం చేయడానికి ఓవర్ నైట్ పేస్ ప్యాక్‌ను ప్రయత్నిస్తే యవ్వనమైన మెరిసే తెల్లటి చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-05-30T13:04:49+05:30