మొబైల్‌ వ్యాన్‌లో లైబ్రరీ..ఆలోచన సూపర్‌..!

ABN, First Publish Date - 2023-04-18T16:33:37+05:30 IST

మాజానికి మంచి చేయాలని ఆలోచన ఉంటే ఎంత కష్టమైనా చేయవచ్చని నిరూపిస్తోంది ఓ విద్యార్థిని.

సమాజానికి మంచి చేయాలని ఆలోచన ఉంటే ఎంత కష్టమైనా చేయవచ్చని నిరూపిస్తోంది ఓ విద్యార్థిని. ప్రభుత్వ బడుల్లో కనీస అవసరాలు లేవని గుర్తించి ఓ వినూత్నఆలోచనకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ నగరంలో కొత్త మొబైల్ లైబ్రరీని ప్రారంభించి పుస్తకాల సేకరణ చేస్తోంది. అయితే ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలు సేకరించింది. మొబైల్ లైబ్రరీ ద్వారా ఎవరికి సాయం చేస్తోందని తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.

Updated at - 2023-04-18T16:35:53+05:30