యూపీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వింత ఘటన

ABN, First Publish Date - 2023-09-25T11:57:20+05:30 IST

యూపీ: ఉత్తరప్రదేశ్ వింత ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పురుషుడిగా మారేందుకు అనుమతించాలంటూ డీజీపీకి ఓ మహిళ కానిస్టేబుల్ లేఖ రాసింది. తనకు మహిళగా ఉండడం ఇష్టంలేదని చిన్నప్పటి నుంచి పురుషుడిలా బతకాలని అనుకుంటున్నట్లు తెలిపింది.

యూపీ: ఉత్తరప్రదేశ్‌లో వింత ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పురుషుడిగా మారేందుకు అనుమతించాలంటూ డీజీపీకి ఓ మహిళ కానిస్టేబుల్ లేఖ రాసింది. తనకు మహిళగా ఉండడం ఇష్టంలేదని చిన్నప్పటి నుంచి పురుషుడిలా బతకాలని అనుకుంటున్నట్లు తెలిపింది. ఒకవేళ అనుమతి నిరాకరిస్తే కోర్టును ఆశ్రయించడానికి కూడా వెనుకాడనని స్పష్టం చేసింది. లింగ మార్పిడి కోసం ఇప్పటికే మహిళ కానిస్టేబుల్ వైద్యులను కూడా కలిసింది. పోలీస్ శాఖలో ఇలాంటి ఉదంతం వెలుగులోకి రావడం ఇదే తొలిసారి. అయితే దీనిపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-25T11:57:20+05:30