Viral Video: కేరళలో విచిత్ర సంఘటన

ABN, First Publish Date - 2023-09-12T12:38:17+05:30 IST

కేరళలో ఓ విచిత్ర సంఘటన తెగ వైరల్ అవుతోంది. ఓ చర్చి ఫాదర్ అయ్యప్పస్వామి భక్తుడిగా మారారు. తిరువనంతపురంలోని ఆంగ్లికన్ చర్చి ఆఫ్‌ ఇండియా మతాధికారి అయిన రెవరెండ్ మనోజ్ ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్నారు.

ABN Digital: కేరళలో ఓ విచిత్ర సంఘటన తెగ వైరల్ అవుతోంది. ఓ చర్చి ఫాదర్ అయ్యప్పస్వామి భక్తుడిగా మారారు. తిరువనంతపురంలోని ఆంగ్లికన్ చర్చి ఆఫ్‌ ఇండియా మతాధికారి అయిన రెవరెండ్ మనోజ్ ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్నారు. 41 రోజుల అయ్యప్ప దీక్ష తీసుకున్న ఆయన త్వరలోనే అయ్యప్పను దర్శించుకోనున్నారు. అంతే కాకుండా దీనికోసం ఆయన తన సేవకుడి లైసెన్స్‌ను కూడా వదులుకోవడం విశేషం. ఆంగ్లికన్ చర్చి ఆఫ్‌ ఇండియా మతాధికారి అయిన మనోజ్ ప్రీస్ట్‌హుడ్ తీసుకోవడానికి ముందు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-12T12:38:17+05:30