ఉత్తరప్రదేశ్: ప్రయోగ్‌రాజ్‌లో విచిత్ర కేసు
ABN, First Publish Date - 2023-08-25T11:29:35+05:30 IST
ఉత్తరప్రదేశ్: ప్రయోగ్‌రాజ్‌లో విచిత్ర కేసు వెలుగులోకి వచ్చింది. స్థానికంగా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నేహా సింగ్ అనే ఓ మహిళకు చెప్పరాని కష్టం రావడంతో కోర్టుకెక్కింది. ఆమె చూసేందుకు మహిళ అయినా లక్షణాల విషయానికి వస్తే అన్నీ మగవారివే..
ఉత్తరప్రదేశ్: ప్రయోగ్‌రాజ్‌లో విచిత్ర కేసు వెలుగులోకి వచ్చింది. స్థానికంగా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నేహా సింగ్ అనే ఓ మహిళకు చెప్పరాని కష్టం రావడంతో కోర్టుకెక్కింది. ఆమె చూసేందుకు మహిళ అయినా లక్షణాల విషయానికి వస్తే అన్నీ మగవారివే.. దీంతో చివరికి తనని తాను మగవాడిలా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని వివరిస్తూ డీజీపీకి లేఖ రాసింది. అయితే డీజీపీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అయినా పట్టు వదలకుండా ఎలాగైనా మగవాడిలా మారాలనే ఉద్దేశంతో చివరికి ఏకంగా అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-25T11:29:35+05:30