పంజాబ్‌లో విచిత్రమైన కేసు..

ABN, First Publish Date - 2023-09-28T10:59:56+05:30 IST

పంజాబ్: కొన్నిసార్లు ఆస్పత్రులకు విచిత్రమైన సమస్యలతో వస్తుంటారు. పైకి సాధారణ సమస్యలాగే అనిపించినా.. చివరికి పరీక్షలు చేశాకగానీ సమస్యకు అసలు కారణాలు తెలియవు. రోగుల కడుపుల నుంచి కత్తెర, వెంట్రుకలు, బ్యాండేజీలు బయటకు తీయడం గతంలో చాలా చూశాం.

పంజాబ్: కొన్నిసార్లు ఆస్పత్రులకు విచిత్రమైన సమస్యలతో వస్తుంటారు. పైకి సాధారణ సమస్యలాగే అనిపించినా.. చివరికి పరీక్షలు చేశాకగానీ సమస్యకు అసలు కారణాలు తెలియవు. రోగుల కడుపుల నుంచి కత్తెర, వెంట్రుకలు, బ్యాండేజీలు బయటకు తీయడం గతంలో చాలా చూశాం. కానీ పంజాబ్‌లోని మెగా జిల్లాలో విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. 40 ఏళ్ల ఓ వ్యక్తి రెండేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఎందరో వైద్యులకు చూపించినా ఫలితం లేకపోవడంతో.. ఇటీవల మెగాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. అతనికి వైద్యులు వివిధ రకాల పరీక్షలు చేశారు. చివరికి ఎక్స్‌రే స్కానింగ్ చేయగా షాకింగ్ దృశ్యం కనిపించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-28T10:59:56+05:30