ఈ రోగాన్ని ఒక్క నెయ్యి చుక్క తగ్గిస్తుంది..
ABN, First Publish Date - 2023-10-31T12:29:14+05:30 IST
ముక్కు మూసుకుపోయినట్లు అయితే రెండు చుక్కల గోరువెచ్చని నెయ్యిని ముక్కులో వేస్తే ముక్కు తెరుచుకుంటుంది. నెయ్యిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటి ఇంప్లిమేటరి గుణాలు ఉన్నాయి.
ABN Digital: ముక్కు మూసుకుపోయినట్లు అయితే రెండు చుక్కల గోరువెచ్చని నెయ్యిని ముక్కులో వేస్తే ముక్కు తెరుచుకుంటుంది. నెయ్యిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటి ఇంప్లిమేటరి గుణాలు ఉన్నాయి. ముక్కులో పేరుకుపోయిన కఫాన్ని తొలగించడంలో సహాయపడతాయి. రెండు చుక్కల గోరువెచ్చని నెయ్యి ముక్కులో వేస్తే కఫం బయటకు వెళ్లి ముక్కు తెరుచుకుంటుంది. మారిన వాతావరణం, గాలి నాణ్యత కారణంగా ప్రజలు జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సాధారణ సమస్యలను ఎదుర్కొంటారు. ఇందులో దేశీయ నెయ్యి ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తుంది. నెయ్యితో మరిన్ని ఉపయోగాల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-10-31T12:29:14+05:30