యూపీలో సినిమాను తలపించే సంఘటన
ABN, First Publish Date - 2023-09-19T12:39:53+05:30 IST
యూపీలో సినిమాను తలపించే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. కన్నవారు తమ ప్రేమను నిరాకరించారని ఓ ప్రేమ జంట పెళ్లికి సిద్ధమైంది. విషయాన్ని తెలుసుకున్న యువతి తండ్రి అక్కడికి వచ్చి పెళ్లిని అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
Uttar Pradesh: యూపీలో సినిమాను తలపించే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. కన్నవారు తమ ప్రేమను నిరాకరించారని ఓ ప్రేమ జంట పెళ్లికి సిద్ధమైంది. విషయాన్ని తెలుసుకున్న యువతి తండ్రి అక్కడికి వచ్చి పెళ్లిని అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అయినా కూడా వారిద్దరూ 10 మంది సమక్షంలో ఒక్కటయ్యారు. ఈ ప్రేమ జంటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-09-19T12:39:53+05:30