రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన దినసరి కూలీ..
ABN, First Publish Date - 2023-10-19T12:28:40+05:30 IST
ఉత్తరప్రదేశ్: ఓ దినసరి కూలీ శివప్రసాద్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు. అతని బ్యాంక్ అకౌంట్‌కు ఉన్న ఫలంగా రూ. 200 కోట్లు జమ అయ్యాయి. దీంతో అతను షాక్ అయ్యాడు. కంగారుపడ్డాడు. ఏం చేయాలో అర్ధంకాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఉత్తరప్రదేశ్: ఓ దినసరి కూలీ శివప్రసాద్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు. అతని బ్యాంక్ అకౌంట్‌కు ఉన్న ఫలంగా రూ. 200 కోట్లు జమ అయ్యాయి. దీంతో అతను షాక్ అయ్యాడు. కంగారుపడ్డాడు. ఏం చేయాలో అర్ధంకాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎప్పుడూ రూ. 10 వేలు కూడా లేని తన అకౌంట్‌లో సడన్‌గా రూ. 2 వందల కోట్లు పడేసరికి ఇన్‌కమ్ టాక్స్ వారి కన్ను పడింది. అంతే నోటీసులు ఇచ్చారు. అంతేకాదు గతంలో అతని పాన్ కార్డు కూడా కనిపించకుండా పోయిందట దీంతో పాపం సదరు కూలీ హడలిపోయాడు. తన జీవితంలో ఏం జరుగుంతో తనకు అర్థం కావడంలేదంటూ లబో దిబోమంటున్నాడు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-10-19T12:28:40+05:30