తోడేలుగా మారిన మనిషి..

ABN, First Publish Date - 2023-08-01T13:07:41+05:30 IST

జపాన్: మనిషి ఒక ఆశాజీవి. ఎప్పుడు ఏం ఆలోచిస్తాడో అర్థంకాదు. కొందరి డ్రీమ్ కొందరిని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మరికొందరు ఈ మనిషి బతుకు కంటే ఏ జంతువుగానో పుట్టి ఉంటే బాగుండునని ఆలోచిస్తారు. అయితే జపాన్‌కు చెందిన ఓ వ్యక్తికి వింత ఆలోచన వచ్చింది.

జపాన్: మనిషి ఒక ఆశాజీవి. ఎప్పుడు ఏం ఆలోచిస్తాడో అర్థంకాదు. కొందరి డ్రీమ్ కొందరిని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మరికొందరు ఈ మనిషి బతుకు కంటే ఏ జంతువుగానో పుట్టి ఉంటే బాగుండునని ఆలోచిస్తారు. అయితే జపాన్‌కు చెందిన ఓ వ్యక్తికి వింత ఆలోచన వచ్చింది. తాను జంతువుగా మారితో ఎలా ఉంటుందని ఆలోచించాడు. సీన్ కట్ చేస్తే.. అతనికి తోడేలుగా మారిపోపోవడం ఇష్టమట. ఆ డ్రీమ్ నెరవేర్చుకున్నాడు దీనికోసం ఏకంగా రూ. 20 లక్షలు ఖర్చుపెట్టాడు. అచ్చం తోడేలులాగే మారిపోయాడు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-08-01T13:07:41+05:30