కాసుల కోసం కక్కుర్తి.. కూతురికి అన్యాయం చేసిన తండ్రి

ABN, First Publish Date - 2023-08-09T12:04:09+05:30 IST

నిర్మల్ జిల్లా: ఆడపిల్లల సంరక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా.. చాలా మంది తల్లిదండ్రుల్లో ఎలాంటి మార్పు రావడంలేదు. బాల్య వివాహాలు జరగకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.

నిర్మల్ జిల్లా: ఆడపిల్లల సంరక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా.. చాలా మంది తల్లిదండ్రుల్లో ఎలాంటి మార్పు రావడంలేదు. బాల్య వివాహాలు జరగకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఆడపిల్ల పెద్దయి తమ భుజాలపై భారంగా ఉంటుందని తెలిసీ తెలియని వయసులో వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. తాజాగా నిర్మల్ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. బాధ్యతాయుతంగా ఉండాల్సిన కుటుంబ సభ్యులు ఆమె పాలిట శాపంగా మారారు. కాసుల కక్కుర్తి కోసం 14 ఏళ్ల బాలికకు 33 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-09T12:04:09+05:30