కొడుకును అమ్మకానికి పెట్టిన ఓ తండ్రి..
ABN, First Publish Date - 2023-11-03T10:49:16+05:30 IST
ఉత్తరప్రదేశ్: ఏ బిడ్డకైనా తండ్రిని మించిన భరోసా, నమ్మకం ఇంకెక్కడా దొరకదు. తమ పిల్లలు క్షేమంగా ఉండాలని ప్రతి తండ్రీ కోరుకుంటాడు. వారిని భవిష్యత్ కోసం ప్రతి క్షణం కష్టపడతాడు.
ఉత్తరప్రదేశ్: ఏ బిడ్డకైనా తండ్రిని మించిన భరోసా, నమ్మకం ఇంకెక్కడా దొరకదు. తమ పిల్లలు క్షేమంగా ఉండాలని ప్రతి తండ్రీ కోరుకుంటాడు. వారి భవిష్యత్ కోసం ప్రతి క్షణం కష్టపడతాడు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని ఆలీఘడ్‌లో ఓ తండ్రి తన 11 ఏళ్ల కొడుకును అమ్ముకోడానికి సిద్ధపడ్డాడు. తన కొడుకును అమ్మకానికి పెడుతున్నట్లు బోర్డుపై రాసి దానిని మెడలో వేసుకుని రోడ్డుపై కూర్చున్నాడు. అతని కథ విన్న ఎంతోమంది భావద్వేగానికి గురౌతున్నారు. ఇంతకీ ఆ తండ్రి తన కొడుకును ఎందుకు అమ్మకానికి పెట్టాడో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-11-03T10:49:17+05:30