ఈ పాప.. స్కూల్‌కు సెలవు పెట్టకుండా 50 దేశాలు తిరిగింది..!

ABN, First Publish Date - 2023-07-24T12:29:37+05:30 IST

పిల్లలకు విహారయాత్రలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటివి ప్లాన్ చేస్తే ముందు వాళ్లే తయారవుతారు. తల్లిదండ్రులకు తీసుకువెళ్లాలని ఉన్నా.. స్కూల్‌కు సెలవు పెట్టించడం ఇష్టం లేక సమ్మర్ హాలిడేస్‌లోనే టూర్లకు తీసుకువెళతారు. కానీ...

ABN Internet: పిల్లలకు విహారయాత్రలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటివి ప్లాన్ చేస్తే ముందు వాళ్లే తయారవుతారు. తల్లిదండ్రులకు తీసుకువెళ్లాలని ఉన్నా.. స్కూల్‌కు సెలవు పెట్టించడం ఇష్టం లేక సమ్మర్ హాలిడేస్‌లోనే టూర్లకు తీసుకువెళతారు. కానీ ఓ చిన్నారి మాత్రం స్కూల్‌కు ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా 50 దేశాలు తిరిగిందంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. అదెలాసాధ్యమని డౌట్ వచ్చిందా? అయితే ఈ స్టోరీ చూసేయండి... మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-24T12:29:37+05:30