ఎక్స్‌కి భారీ షాక్.. థ్రెడ్స్‌లో సరికొత్త ఫీచర్

ABN, First Publish Date - 2023-10-10T12:28:56+05:30 IST

ట్విట్టర్ ఎక్స్‌కు పోటీగా వచ్చిన థ్రెడ్స్ ఎప్పటికప్పుడు సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే ట్విట్టర్ తరహా మార్పులు చేసిన మార్క్ జుకర్ బర్గ్.. మరో కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభమైన థ్రెడ్స్ అప్పుడే కొత్త ఫీచర్స్ పొందనున్నట్లు..

ABN Digital: ట్విట్టర్ ఎక్స్‌కు పోటీగా వచ్చిన థ్రెడ్స్ ఎప్పటికప్పుడు సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే ట్విట్టర్ తరహా మార్పులు చేసిన మార్క్ జుకర్ బర్గ్.. మరో కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభమైన థ్రెడ్స్ అప్పుడే కొత్త ఫీచర్స్ పొందనున్నట్లు.. త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. థ్రెడ్స్‌లో ఓ కొత్త ఫీచర్ రానున్నట్లు ఒక ఉద్యోగి పోస్టు చేసిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతోంది. మెటా ప్రత్యర్థి ఎక్స్‌కు సరైన పోటీ ఇవ్వటానికి సంస్థ సిద్ధమవుతున్నట్లు ఇందులో భాగంగానే ఈ ఫీచర్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-10T12:28:56+05:30