Iphone: చిల్లరతో నాణేలతో ఐఫోన్ కొన్న బిచ్చగాడు
ABN, First Publish Date - 2023-10-11T13:46:54+05:30 IST
ఐఫోన్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఆ ఫోన్‌ను వాడడం ఓ స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. ఖరీదు ఎక్కువైనా ఐఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆరాటపడుతుంటారు.
ABN Digital: ఐఫోన్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఆ ఫోన్‌ను వాడడం ఓ స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. ఖరీదు ఎక్కువైనా ఐఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆరాటపడుతుంటారు. ఈ మధ్య కాలంలో ఐఫోన్ కొనుక్కోవడం కోసం కిడ్నీలు కూడా అమ్ముకున్నారనే సంఘటనలు చాలానే చూశాం. తాజాగా ఓ బిచ్చగాడు చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు. ఇటీవలే భారత్ మార్కెట్‌లోకి లేటెస్టు మోడల్ ఫోన్‌లు విడుదలయ్యాయి. దీంతో ఐఫోన్ అంటే పిచ్చి ప్రేమ ఉన్న బిచ్చగాడు ఏకంగా మొత్తం చిల్లర నాణేలతో ఆపిల్ స్టోర్‌కు వచ్చి ఐఫోన్ కొన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-10-11T13:46:54+05:30