తొలి సెల్‌ఫోన్‌కు 50 ఏళ్లు.. అప్పటి సెల్ ఫోన్ బరువు తెలుసా?

ABN, First Publish Date - 2023-04-25T16:02:39+05:30 IST

మొబైల్ ఫోన్ అరచేతిలో ప్రపంచాన్ని ఏమర్చగల అత్యాధునిక సాధనం. చేతిలో ఫోన్ లేకుండా క్షణమైనా ముందుకు సాగలేని పరిస్థితి వచ్చేసింది.

మొబైల్ ఫోన్ అరచేతిలో ప్రపంచాన్ని ఏమర్చగల అత్యాధునిక సాధనం. చేతిలో ఫోన్ లేకుండా క్షణమైనా ముందుకు సాగలేని పరిస్థితి వచ్చేసింది. మనిషి రోజువారీ కార్యాకలాపాల్లో మొబైల్ భాగమైపోయింది. అవసరాలు మొదలు కొని.. అత్యావసరాలన్నింటికీ ఫోన్ పై ఆధారపడడం పెరిగిపోయింది. అలాంటి మొబైల్ ఫోన్ కనిపెట్టి సరిగ్గా 50 ఏళ్లు అయింది.

Updated at - 2023-04-25T16:02:46+05:30