పట్టుబడిన 3వేల కేజీల బంగారం

ABN, First Publish Date - 2023-12-01T10:59:52+05:30 IST

బంగారంపై దిగుమతుల సుంకం పెంచడంతోపాటు కరోన తర్వాత అంతర్జాతీయ విమానాల రాకపోకలు పెరగడంతో దేశంలో పసిడి అక్రమ రవాణా కూడా పెరిగింది. స్మగ్లింగ్‌పై అధికారులు గట్టి నిఘా పెట్టడంతో...

ABN Digital: బంగారంపై దిగుమతుల సుంకం పెంచడంతోపాటు కరోన తర్వాత అంతర్జాతీయ విమానాల రాకపోకలు పెరగడంతో దేశంలో పసిడి అక్రమ రవాణా కూడా పెరిగింది. స్మగ్లింగ్‌పై అధికారులు గట్టి నిఘా పెట్టడంతో కొందరు అక్రమమార్గాల్లో బంగారాన్నిదేశంలోకి తెచ్చేందుకు ప్రయత్నించి దొరికిపోతున్నారు. అలా ఈ ఏడాది ఇప్పటి వరకు దర్యాప్తు సంస్థలు మూడు వేల కేజీలకుపైగా పసిడిని పట్టుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏకంగా దేశవ్యాప్తంగా 3,588 కేసుల్లో 381.61 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఆర్ధికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్‌కు వెల్లడించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-12-01T10:59:54+05:30