13 అడుగుల కింగ్ కోబ్రా హల్ చల్..
ABN, First Publish Date - 2023-07-31T12:43:12+05:30 IST
అనకాపల్లి: వర్షాలు జోరుగా కురుస్తుండడంతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. అయితే వ్యవసాయపనుల్లో చాలా మంది రైతులు ప్రమాదానికి గురయ్యే సంఘటనలు చూస్తుంటాం.
అనకాపల్లి: వర్షాలు జోరుగా కురుస్తుండడంతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. అయితే వ్యవసాయపనుల్లో చాలా మంది రైతులు ప్రమాదానికి గురయ్యే సంఘటనలు చూస్తుంటాం. పాములు, తేళ్లవంటి వాటితో చాలా మంది రైతులు, కూలీల ప్రాణాలు పోయిన ఘటనలు ఎన్నో జరిగాయి. రైతులు పనులు మొదలుపెట్టే సమయంలో రైతులను కాటేస్తుంటాయి. పాము కాటు అని గుర్తించేలోపే ప్రాణాలుపోతుంటాయి. విషపూరిత పాములు ఈ సమయంలో వ్యవసాయ భూముల్లో సంచరిస్తుంటాయి. తాజాగా అనకాపల్లి జిల్లా, చీడికాడ మండలం, తురుగోలు గ్రామంలో సుమారు 13 అడుగుల కింగ్ కోబ్రా హల్ చల్ చేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated at - 2023-07-31T12:43:12+05:30