అనకాపల్లి జిల్లా: 13 అడుగుల గిరినాగు హల్ చల్

ABN, First Publish Date - 2023-09-07T11:45:55+05:30 IST

అనకాపల్లి జిల్లా: వర్షా కాలం రావడంతో అడవుల్లో ఉండే పాములు ఒక్కోక్కటిగా బయటకు వస్తున్నాయి. జనారణ్యంలోకి వస్తున్న పాములు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లా, మాడుగలలో 13 అడుగుల గిరినాగు హల్ చల్ చేసింది.

అనకాపల్లి జిల్లా: వర్షా కాలం రావడంతో అడవుల్లో ఉండే పాములు ఒక్కోక్కటిగా బయటకు వస్తున్నాయి. జనారణ్యంలోకి వస్తున్న పాములు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లా, మాడుగలలో 13 అడుగుల గిరి నాగు హల్ చల్ చేసింది. ఓ పామును వెంబడిస్తూ వచ్చిన గిరినాగు.. ఓ ఇంట్లోని బాత్ రూమ్‌లోకి దూరడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. దీంతో స్నేక్ క్యార్ వెంకటేష్‌కు సమాచారం ఇచ్చారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-07T11:45:55+05:30