జనగామ BRSలో మరోసారి బయటపడ్డ వర్గపోరు
ABN , First Publish Date - 2023-05-20T16:56:55+05:30 IST
నగరంలో BRSలో మరోసారి వర్గపోరు బయటపడింది. వాట్సాప్ గ్రూపుల్లో నేతల మధ్య వివాదం రచ్చకెక్కింది.
జనగామ: నగరంలో BRSలో మరోసారి వర్గపోరు బయటపడింది. వాట్సాప్ గ్రూపుల్లో నేతల మధ్య వివాదం రచ్చకెక్కింది. ZP ఆఫీస్ దగ్గర ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి అనుచరులు, ఎంపీపీ హరిత భర్త సుదర్శన్ మధ్య వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి చెందిన వాట్సాప్ గ్రూప్‌లో సుదర్శన్‌ను యాడ్ చేయడంతో వివాదం చెలరేగింది.