క్షేత్రస్థాయిలో అదనపు కలెక్టర్ పర్యటన
ABN , First Publish Date - 2023-03-19T00:06:11+05:30 IST
మండలంలోని కామారెడిగూడలోని వైకుంఠదామంతో పటు ప్లాంటేషన్‌లను వికారాబాద్ అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

వికారాబాద్, మార్చి 18: మండలంలోని కామారెడిగూడలోని వైకుంఠదామంతో పటు ప్లాంటేషన్‌లను వికారాబాద్ అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అదేవిధంగా నర్సరీ, పల్లె ప్రకృతివనాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సర్పంచ్ ప్రోత్సాహాన్ని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్తయ్య, ఎంపీవో శ్రీనివాస్, ఏపీవో శ్రీనివాస్, ఇంజినీరింగ్ కన్సల్టెంట్ నవీన్, పంచాయతీ కార్యదర్శి శిల్ప, ఫీల్డ్ అసిస్టేంట్ సుధాకర్, గ్రామస్థులు పాల్గొన్నారు.