సూర్యప్రభ వాహనంపై వేంకటేశ్వరుడు

ABN , First Publish Date - 2023-03-25T22:56:45+05:30 IST

కొడంగల్‌ శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు శనివారం సూర్యప్రభ వాహనంపై స్వామివారిని పురవీధుల్లో ఊరేగిస్తూ పురోహితులు ప్రత్యేకపూజలు నిర్వహించారు.

సూర్యప్రభ వాహనంపై వేంకటేశ్వరుడు

కొడంగల్‌, మార్చి25: కొడంగల్‌ శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు శనివారం సూర్యప్రభ వాహనంపై స్వామివారిని పురవీధుల్లో ఊరేగిస్తూ పురోహితులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. కొడంగల్‌ పట్టణంతో పాటు వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

Updated Date - 2023-03-25T22:56:45+05:30 IST