యువజన కాంగ్రెస్ కందుకూరు మండల అధ్యక్షుడిగా వెంకటేష్‌గౌడ్
ABN , First Publish Date - 2023-01-29T00:28:47+05:30 IST
యువజన కాంగ్రెస్ కందుకూరు మండల అధ్యక్షుడిగా కందుకూరు మండల కేంద్రానికి చెందిన సౌడపు వెంకటే్‌షగౌడ్ నియమితులయ్యారు.
కందుకూరు, జనవరి 28: యువజన కాంగ్రెస్ కందుకూరు మండల అధ్యక్షుడిగా కందుకూరు మండల కేంద్రానికి చెందిన సౌడపు వెంకటే్‌షగౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ మహేశ్వరం నియోజకవర్గం అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీచేశారు, ఈ సందర్భంగా సౌడపు వెంకటే్‌షగౌడ్ మాట్లాడుతూ.. మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామన్నారు. తనకు బాధ్యతలు అప్పగించినందుకు డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డిలకు కృతజ్ఞతలు చెప్పారు.