మేడ్చల్‌ జిల్లా పరిశ్రమల అధికారి సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2023-03-25T22:59:20+05:30 IST

మేడ్చల్‌ జిల్లా పరిశ్రమల అధికారిగా విధులు నిర్వహిస్తున్న రవీందర్‌ సస్పెండ్‌ అయ్యారు. కొన్ని సంవత్సరాల క్రితం డిప్యూటేషన్‌పై కరీంనగర్‌ డీఆర్‌డీఏ వెళ్లిన ఆయన అక్కడ అక్రమాలకు పాల్పడినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు.

 మేడ్చల్‌ జిల్లా పరిశ్రమల అధికారి సస్పెన్షన్‌

బాలానగర్‌, మార్చి 25: మేడ్చల్‌ జిల్లా పరిశ్రమల అధికారిగా విధులు నిర్వహిస్తున్న రవీందర్‌ సస్పెండ్‌ అయ్యారు. కొన్ని సంవత్సరాల క్రితం డిప్యూటేషన్‌పై కరీంనగర్‌ డీఆర్‌డీఏ వెళ్లిన ఆయన అక్కడ అక్రమాలకు పాల్పడినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. రవిందర్‌పై కేసు నమోదు చేసి ఆయనను విధుల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో నల్గొండ జిల్లా పరిశ్రమల అధికారి వి.కోటేశ్వర్‌రావుకు మేడ్చల్‌ జిల్లా పరిశ్రమల ఫుల్‌ అడిషనల్‌ ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు.

Updated Date - 2023-03-25T22:59:20+05:30 IST