సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడాలి
ABN , First Publish Date - 2023-03-05T00:34:12+05:30 IST
గుండెనొప్పి వచ్చినవారికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాలని ఘట్‌కేసర్ సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు.
ఘట్‌కేసర్ రూరల్, మార్చి 30: గుండెనొప్పి వచ్చినవారికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాలని ఘట్‌కేసర్ సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు. అంకుషాపూర్ ఏస్ ఇంజనీరింగు కళాశాలలో శఽనివారం విద్యార్థులకు సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బొమ్మల ద్వారా డెమో నిర్వహించి సీపీఆర్ ఎలా చేయాలో వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీఐ జంగయ్య పాల్గొన్నారు.