డీసీపీగా సందీప్‌రావ్ బాధ్యతల స్వీకరణ
ABN , First Publish Date - 2023-01-28T00:56:09+05:30 IST
మేడ్చల్ జోన్ నూతన డీసీపీగా శుక్రవారం సందీ్‌పరావ్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆయన బాలానగర్ జోన్ డీసీపీగా బాధ్యతలు నిర్వహించారు.
మేడ్చల్, జనవరి27(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మేడ్చల్ జోన్ నూతన డీసీపీగా శుక్రవారం సందీ్‌పరావ్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆయన బాలానగర్ జోన్ డీసీపీగా బాధ్యతలు నిర్వహించారు. మేడ్చల్ జోన్‌ను ఇటీవల నూతనంగా ఏర్పాటు చేయడంతో మొట్టమొదటి డీసీపీగా సందీ్‌పరావ్ బాధ్యతలు స్వీకరించారు.