చంద్రబాబును విడుదల చేయాలని పూజలు

ABN , First Publish Date - 2023-09-17T23:31:22+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరె్‌స్టను నిరసిస్తూ ఆమనగల్లు పట్టణంలో ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి, కల్వకుర్తి నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ అండేకార్‌ యాదిలాల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చంద్రబాబును విడుదల చేయాలని పూజలు

ఆమనగల్లు, సెప్టెంబరు 17 : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరె్‌స్టను నిరసిస్తూ ఆమనగల్లు పట్టణంలో ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి, కల్వకుర్తి నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ అండేకార్‌ యాదిలాల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏపీ సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జైలులో చంద్రబాబుకు తగిన భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. అయ్యసాగర్‌ శ్రీత్రిపురాంతకేశ్వర వీరభద్రస్వామి ఆలయంలో చంద్రబాబు జైలు నుంచి త్వర విడుదల కావాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్థం నర్సింహ, పంచాక్షరి, తదితరులున్నారు.

Updated Date - 2023-09-17T23:31:22+05:30 IST